- Advertisement -
హైదరాబాద్: తెలంగాణ రాష్ట్ర శాసనసభాపతి పోచారం శ్రీనివాస రెడ్డి తన మనవరాలు వివాహానికి ఆహ్వానిస్తూ రాష్ట్ర ముఖ్యమంత్రి కె చంద్రశేఖర్ రావు అధికారిక నివాసంలో శుభలేఖను అందజేశారు. కుటుంబ సభ్యులతో సహా పెళ్లికి హాజరు కావాలని కోరారు.
- Advertisement -