Monday, December 23, 2024

‘తెలంగాణ లేజిస్లేచర్ సెక్రటేరియట్ డైరీ’ని ఆవిష్కరించిన పోచారం

- Advertisement -
- Advertisement -

Pocharam Launches Telangana legislature Secreteriate Dairy

హైదరాబాద్: తెలంగాణ శాసనసభ భవనంలోని సభాపతి చాంబర్ లో “తెలంగాణ లేజిస్లేచర్ సెక్రటేరియట్ డైరీ”ని శాసనసభపతి పోచారం శ్రీనివాస రెడ్డి ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో శాసన మండలి ప్రొటెం చైర్మన్ అమినుల్ హాసన్ జాఫ్రి, డిప్యూటీ స్పీకర్ పద్మ రావు, మంత్రులు వేముల ప్రశాంత్ రెడ్డి, తన్నీరు హరీష్ రావు, అల్లోల ఇంద్రకరణ్ రెడ్డి, శ్రీనివాస్ గౌడ్, తెలంగాణ లేజిస్లేచర్ సెక్రెటరీ డా.వి నరసింహా చార్యులు, శాసనసభ్యులు గంప గోవర్ధన్, జాజుల సురేందర్, హన్మంత్ షిండేలు పాల్గొన్నారు.

Pocharam Launches Telangana legislature Secreteriate Dairy

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News