Sunday, January 19, 2025

పోచారం శ్రీనివాసరెడ్డికి కోవిడ్ పాజిటివ్

- Advertisement -
- Advertisement -

Pocharam Srinivas Reddy tests corona positive

మన తెలంగాణ/హైదరాబాద్: రాష్ట్ర శాసన సభాపతి పోచారం శ్రీనివాసరెడ్డికి కరోనా పాజిటివ్ బారిన పడ్డారు. మంగళవారం జలుబు, జ్వరం లక్షణాలు ఉండడంతో కోవిడ్ టెస్ట్ చేయించుకున్న స్పీకర్ పోచారంకి పాజిటివ్ గా రిజల్ట్ వచ్చింది. సంపూర్ణ ఆరోగ్యంగా ఉండడంతో కొన్ని రోజులు హోం ఐసోలేషన్ లో ఆయన ఉండనున్నారు. గత కొన్ని రోజులుగా తనను కలిసిన, తనతో సన్నిహితంగా ఉన్న వారందరూ తగు జాగ్రత్తలు తీసుకోవాలని, ఏమైనా లక్షణాలు ఉంటే కోవిడ్ టెస్ట్ చేయించుకోవాలని స్పీకర్ పోచారం తెలిపారు.

Pocharam Srinivas Reddy tests corona positive

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News