Monday, January 20, 2025

రూ.7,499కే పోకో సి65

- Advertisement -
- Advertisement -

న్యూఢిల్లీ : ప్రముఖ టెక్నాలజీ బ్రాండ్ పోకో బడ్జెట్ స్మార్ట్‌ఫోన్ పోకో సి65ని విడుదల చేసింది. ఈ ఫోన్ ధర రూ.7,499గా నిర్ణయించింది. ఫీచ ర్ల విషయానికొస్తే, మీడియాటెక్ హీలియో జి85 చిప్‌సెట్‌తో స్టైల్, అసాధారణమైన పనితీరును అందించేలా తయారు చేశారు. పోకో సి65 6.74-అంగుళాల హెచ్‌డి+ 90హెడ్జ్ డిస్‌ప్లేను కలిగి ఉంది. పోకో ఇండియా కంట్రీ హెడ్ హిమాన్షు టాండన్ మాట్లాడుతూ, పోకో సి65 విడుదల చేయడం ద్వారా తక్కువ ధర ఫోన్ల విభాగంలో సంస్థ ఉత్పత్తి శ్రేణిని మెరుగుపరచడంపై దృష్టి సారించామనన్నారు. పోకో సి65 ఫ్లిప్‌కార్ట్‌లో డిసెంబర్ 18న అందుబాటులోకి వచ్చింది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News