- Advertisement -
న్యూఢిల్లీ: ప్రముఖ స్మార్ట్‌ఫోన్ బ్రాండ్ పోకో ఫ్లిప్‌కార్ట్ బిగ్ సేవింగ్ డేస్ సేల్‌లో అద్భుతమైన ఆఫర్‌లను ప్రకటించింది. పోకో ఎక్స్5 5జి, ఇది స్నాప్‌డ్రాగన్‌ఎ 695, ఎఫ్‌హెచ్‌డి+ సూపర్ అమోల్ డిస్‌ప్లేను కల్గివుండగా, రూ.15,000 లోపు ధర కలిగిన ఏకైక స్మార్ట్‌ఫోన్ ఇదే. ఇంకా పోకో ఎం5 ప్రారంభ ధర రూ.8,999, పోకో సి51 రూ.6,999 ధరలో అందుబాటులో ఉంది. పోకో సి55 ధర రూ.7,999, పోకో సి50 రూ.5,499 ధరలో అందుబాటులోకి వచ్చింది. పోకో ఎక్స్5 ప్రో 5జి ప్రారంభ ధర రూ.20,999గా ఉంది.
- Advertisement -