Monday, December 23, 2024

మార్కెట్లోకి పోకో ఎక్స్4 ప్రో 5జి

- Advertisement -
- Advertisement -

Poco X4 Pro 5G Release

 

న్యూఢిల్లీ : ప్రముఖ స్మార్ట్‌ఫోన్ బ్రాండ్ పోకో ఎక్స్ సిరీస్‌లో సరికొత్త మోడల్ పోకో ఎక్స్4 ప్రో 5జి విడుదల చేసింది. దీనిలో అద్భుతమైన డిస్‌ప్లే, ఆల్ట్రా ఫాస్ట్ ఛార్జింగ్, భారీ బ్యాటరీ లైఫ్, 6 ఎన్‌ఎం క్వాల్‌క్యామ్ ఎ స్నాప్‌డ్రాగన్ ఎ 695 చిప్ వంటి ఫీచర్లు ఉన్నాయి. ఈ ఫోన్ ఫోన్ మూడు రంగులలో లభ్యం కానుంది.- ఫ్లిప్‌కార్ట్‌లో ఏప్రిల్ 5 మధ్యాహ్నం 12 గంటలకు సేల్ ప్రారంభమవుతుంది. మూడు స్టోరేజ్ వేరియంట్స్- 6జిబి + 64జిబి రూ.18,999, 6జిబి + 128జిబి రూ.19,99, 8జిబి+ 128జిబి రూ.21,999గా హెచ్‌డిఎఫ్‌సి క్రెడిట్,డెబిట్ కార్డ్ వినియోగదారులు ఫ్లాట్ రూ.1,000 తక్షణ తగ్గింపు కూడా అందుకోవచ్చు.

 

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News