Monday, December 23, 2024

తెలంగాణ విలేజ్ బ్యాక్‌డ్రాప్‌లో…

- Advertisement -
- Advertisement -

విఆర్‌జిఆర్ మూవీస్ మహేష్ గంగిమళ్లని దర్శకుడిగా పరిచయం చేస్తూ నిర్మిస్తున్న చిత్రం ‘పొక్కిలి‘. నేత్ర, శ్రేయస్ బట్టోజు, సుదీర్ శర్మ, సాయి రాఘవేంద్ర, ప్రద్యుమ్న హీరోహీరోయిన్లుగా నటిస్తున్నారు. ఈ చిత్రం టైటిల్ ప్రకటన, పోస్టర్ లాంచ్ కార్యక్రమం ప్రముఖ దర్శకులు సుకుమార్ చేతుల మీదుగా జరిగింది. ఈ సందర్భంగా చిత్ర దర్శక నిర్మాతలు మాట్లాడుతూ సినిమా క్లైమాక్స్, 2 పాటల షూటింగ్ మినహా మొత్తం పూర్తయిందని తెలిపారు. తెలంగాణ విలేజ్ బ్యాక్‌డ్రాప్‌లో ఈ సినిమా తెరకెక్కుతోందని అన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News