Tuesday, December 24, 2024

నేను బతికి ఉండగా పోలవరం పూర్తికావడం అసాధ్యం: ఉండవల్లి

- Advertisement -
- Advertisement -

Polavaram not completed live me

 

అమరావతి: పోలవరంపై మాజీ ఎంపి ఉండవల్లి అరుణ్ కుమార్ సంచలన వ్యాఖ్యలు చేశారు. తాను బతికి ఉండగా పోలవరం పూర్తికావడం అసాధ్యమన్నారు. పోలవరం నిర్మాన శ్వేత పత్రం ప్రకటించాలన్నారు. డయాఫ్రం వాల్ దెబ్బతినడానికి కారణం ఎవరు అని ప్రశ్నించారు. ఎవరిపై చర్యలు తీసుకుంటారని, పోలవరం ప్రాజెక్టు నిర్వాసితులను ఆదుకోవాలని కోరారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News