Thursday, December 26, 2024

అశోక్ నగర్ లో భారీగా పోలీసుల మోహరింపు

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్: అశోక్ నగర్ క్రాస్ రోడ్డు వద్ద నిరుద్యోగులు శనివారం ధర్నాకు దిగడంతో పోలీసులు అప్రమత్తులయ్యారు. గ్రూప్-2 పరీక్షలు వాయిదా వేయాలంటూ శనివారం రాత్రే నిరుద్యోగులు ఆందోళనకు దిగిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో పోలీసులు చిక్కడపల్లి లైబ్రరీ పరిసరాలలో గస్తీ తిరుగుతున్నారు. అంతేకాక అనుమానితులను నిలదీసి ప్రశ్నిస్తున్నారు. దీంతో అక్కడ వెల్లడించలేని గుంబన ఉద్రిక్తత వాతావరణం నెలకొంది.

Job aspirants

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News