Monday, December 23, 2024

మాజీ డిప్యూటీ మేయర్ కోసం పోలీసుల గాలింపు

- Advertisement -
- Advertisement -

మాజీ డిప్యూటీ మేయర్ బాబా ఫసీయుద్దీన్ కోసం పోలీసులు గాలిస్తున్నారు. కోస్గి, బోరబండ పోలీసులు రెండు రోజుల నుంచి ఆయన కోసం గాలిస్తున్నారు. నరేశ్ అనే బాధితుడు బాబా షసీయుద్దీన్ దాడి చేశారని ఫిర్యాదు చేశాడు. కాంగ్రెస్ పార్టీకి మద్దతు ఇస్తే చంపేస్తామని బెదిరించినట్లు బాధితుడు ఫిర్యాదులో పేర్కొన్నాడు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News