Monday, December 23, 2024

పేకాట స్థావరంపై పోలీసుల దాడి..

- Advertisement -
- Advertisement -

పేకాట స్థావరంపై నార్త్ జోన్ టాస్క్ ఫోర్స్ పోలీసుల దాడి చేశారు. బోయిన్ పల్లి పోలీసు స్టేషన్ పరిధిలోని మల్లికార్జున కాలనీలో ఆదివారం గుట్టు చొప్పుడు కాకుండా పేకాటస్థావరంపై పోలీసుల దాడి చేసి 8 మంది పేకాటరాయిళ్లను అరెస్ట్ చేవారు. వారి నుండి రూ.36,990 నగదును స్వాధీనం చేసుకున్నారు. కేసు తదుపరి దర్యాప్తు కోసం నిందితులను బోయిన్ పల్లి పోలీసు స్టేషన్ కు తరలించారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News