Thursday, January 23, 2025

డ్రగ్స్‌పై పోలీసుల అవగాహన కార్యక్రమం

- Advertisement -
- Advertisement -

Police Awareness Program on Drugs

మనతెలంగాణ, సిటిబ్యూరో: డ్రగ్స్ తీసుకోవడం వల్ల వచ్చే నష్టాలను ఫలక్‌నుమా పోలీసులు విద్యార్థులకు వివరించారు. హైదరాబాద్ సిటీ సేఫ్ అండ్ ఫ్రీ డ్రగ్ అబ్యూస్ కార్యక్రమంలో భాగంగా ఫలక్‌నుమా పోలీసులు మంగళవారం శారదా విద్యాలయం జూనియర్ కాలేజీలో కార్యక్రమం నిర్వహించారు. విద్యార్థులకు డ్రగ్స్ తీసుకోవడం వల్ల వచ్చే నష్టాల గురించి వివరించారు. కార్యక్రమంలో 200లకు పైగా విధ్యార్థులు పాల్గొన్నారు. ఇన్స్‌స్పెక్టర్ దేవేందర్, రవి, డ్రగ్ ఇన్స్‌స్పెక్టర్ గోవిందు తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News