Monday, December 23, 2024

డిప్యూటీ సీఎంపై కేసు నమోదు

- Advertisement -
- Advertisement -

ఎన్నికలు సమీపిస్తున్న వేళ ఆంధ్రప్రదేశ్ ఉపముఖ్యమంత్రి నారాయణస్వామిపై శనివారం హైదరాబాద్ లో కేసు నమోదైంది. కాంగ్రెస్ పార్టీపై అనుచిత వ్యాఖ్యలు చేశారని బేగంబజార్‌ పోలీస్ స్టేషన్ లో మల్లురవి ఫిర్యాదు చేశారు. దీంతో 3 సెక్షన్ల కింద నారాయణ స్వామిపై పోలీసులు కేసు నమోదు చేశారు. సోనియా గాంధీ, రాహుల్ గాంధీని ఉద్దేశిస్తూ వ్యాఖ్యలు చేశారని మల్లురవి ఆరోపించారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News