Thursday, January 23, 2025

పెళ్లి చేసుకుంటానని మోసం.. గన్​మెన్‌‌పై కేసు

- Advertisement -
- Advertisement -

వివాహం చేసుకుంటానని యువతిని మోసం కేసున ఓ గన్ మెన్ ను సికింద్రాబాద్ రామ్ గోపాల్ పేట్ పరిధిలో అదుపులోకి తీసుకున్నారు. గన్ మెన్ సాయికుమార్ పై పోలీసులు కేసు నమోదు చేశారు. సాయికుమార్ పై యువతి పోలీసులకు ఫిర్యాదు చేసింది. పెళ్లి చేసుకుంటానని మోసం చేశాడని యువతి ఫిర్యాదులో పేర్కొంది. సాయికుమార్ ప్రస్తుతం సిటీ సెక్యూరిటీ వింగ్ లో విధులు నిర్వహిస్తున్నాడు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News