Saturday, December 21, 2024

ధరణిలో పనిచేస్తున్న ఆపరేటర్, సమన్వయకర్తపై కేసు నమోదు

- Advertisement -
- Advertisement -

రంగారెడ్డి జిల్లాలో ధరణిలో పనిచేస్తున్న ఆపరేటర్, సమన్వయకర్తపై కేసు నమోదైంది. అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్ ప్రమీలారాణి ఫిర్యాదు మేరకు చేశారు. దీంతో రంగంలోకి దిగిన పోలీసులు మహేష్, నరేష్ పై కేసు నమోదు చేశారు. ఉన్నతాధికారులకు తెలియకుండా రికార్డులు సృష్టించారని అధికారులు తెలిపారు. రికార్డులు సృష్టించి ధరణి పోర్టల్లో నమోదు చేశారని ఏవో ప్రమీల ఫిర్యాదు చేశారు. ఏవో ప్రమీల ఫిర్యాదుతో కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News