Thursday, December 19, 2024

జిల్లా సరిహద్దులో పోలీస్ చెక్‌పోస్ట్

- Advertisement -
- Advertisement -

బీబీపేట్ : జిల్లాలోని బీబీపేట్ మండలం జిల్లా సరిహద్దు ఏరియా సిద్దిపేట్, వరంగల్, కరీంనగర్ ప్రధాన రహదారి తుజాల్‌పూర్ ఏరియాలో జిల్లా ఎస్పీ శ్రీనివాస్ రెడ్డి ఆదేశాల మేరకు పోలీస్ చెక్‌పోస్టు ఏర్పాటు చేసారు. గత కొన్ని రోజులుగా జిల్లా సరిహద్దు ప్రాంతం నుండి రవాణా వ్యవస్థను పరిశీలించడానికి నిఘా వ్యవస్థ కోసం కట్టుదిట్టమైన ఏర్పాట్లను చేసి వచ్చిపోయే వాహనాలను తనిఖీ చేస్తూ అనుమానిత వ్యక్తులపై నిఘా పెంచినట్లు బీబీపేట్ ఎస్సై సాయికుమార్ తెలిపారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News