Sunday, February 2, 2025

ఎర్రబెల్లి కాన్వాయ్ ని తనిఖీ చేసిన పోలీసులు

- Advertisement -
- Advertisement -

Police checked Errabelli convoy in Munugode By Elections

 

నల్లగొండ: మునుగోడు ఉప ఎన్నికల సందర్భంగా పలిమెల చెక్ పోస్ట్ వద్ద రాష్ట్ర మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు కాన్వాయ్ ని పోలీసులు ఆపి తనిఖీలు చేశారు. మంత్రి ప్రయాణిస్తున్న కారులో బ్యాగులను పరిశీలించారు. మంత్రి వెంట కాన్వాయ్ లోని అన్ని వాహనాలను పరిశీలించారు. మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు పోలీసులకు పూర్తిగా సహకరించారు. కాన్వాయ్ ను చెక్ చేసిన అనంతరం మంత్రి వాహనాలను వదిలారు. పోలీసులకు దగ్గర ఉండి సహకరించిన మంత్రికి పోలీసులు ధన్యవాదాలు తెలిపారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News