Wednesday, April 2, 2025

కవిత కారును తనిఖీ చేసిన పోలీసులు

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్: ఎన్నికల ప్రచారంలో భాగంగా ధర్మపురికి ప్రయాణిస్తున్న బిఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత కారును చల్ గల్ చెక్ పోస్ట్ వద్ద ఎన్నికల అధికారులు తనిఖీ చేశారు. కారులో నుంచి దిగి తనిఖీలకు ఎంఎల్ సి కవిత సహకరించారు. తనిఖీలకు సహకరించినందుకు కవితకు పోలీసులు, అధికారులు కృతజ్ఞతలు తెలిపారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News