Monday, January 20, 2025

ప్రేమ, పెళ్లితో మోసం చేశాడు.. జబర్దస్త్ కమెడియన్ పై యువతి ఫిర్యాదు

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్: జబర్దస్త్ కమెడియన్, సింగర్ సందీప్‌పై కేసు నమోదైంది. ఆదివారం మధురానగర్ పోలీస్ స్టేషన్ లో ఓ యువతి ఫిర్యాదు చేసింది. ప్రేమ, పెళ్లి పేరుతో తనను మోసం చేశాడని యువతి ఫిర్యాదులో పేర్కొంది. తనను శారీరకంగా వాడుకొని.. ఇప్పుడు పెళ్లి చేసుకోకుండా తప్పించుకు తిరుగుతున్నాడని బాధితురాలు ఆరోపించింది. దీంతో పోలీసులు, యువతి ఫిర్యాదు మేరకు సందీప్‌పై కేసు నమోదు చేసి దర్యాప్తు చేయనున్నట్లు తెలిపారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News