Saturday, November 23, 2024

కంగనాపై ముంబయిలో పోలీస్ కంప్లయింట్

- Advertisement -
- Advertisement -

Police complaint Against Kangana Ranaut

ముంబయి: బాలీవుడ్ నటి కంగనా రనౌత్(34)పై ఆమ్ ఆద్మీ పార్టీ జాతీయ కార్యవర్గ చైర్మన్ ప్రీతి శర్మ మీనన్ కేసు దాఖలు చేశారు. కంగనా రనౌత్ అనుచిత వ్యాఖ్యలకు వ్యతిరేకంగా ఆమె ఈ కేసు దాఖలు చేశారు. ప్రీతి మీనన్ ముంబయి పోలీస్‌లకు సమర్పించిన లేఖలో విద్రోహక, జనులను రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేస్తున్నదుకు కంగనా రనౌత్‌పై ఐపిసి సెక్షన్లు 504, 505, 124ఎ కింద ఫిర్యాదు దాఖలుచేశారు. కంగనా రనౌత్ వ్యాఖ్యలను శివసేన నాయకుడు రాజ్యసభ సభ్యుడు ప్రియాంక చతుర్వేది కూడా ‘భీక్ మే మిలీ ఆజాదీ’ అన్న కంగనా వ్యాఖ్యలను వ్యతిరేకించారు.

Police complaint Against Kangana Ranaut

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News