Thursday, December 19, 2024

పుంగనూరు అల్లర్ల కేసులో చంద్రబాబుపై ఎఫ్ఐఆర్ నమోదు

- Advertisement -
- Advertisement -

అమరావతి: పుంగనూరు అల్లర్ల కేసులో టిడిపి పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడుపై కేసు నమోదైంది. అన్నమయ్య జిల్లా ముదివీడు పోలీస్ స్టేషన్ లో చంద్రబాబుపై పోలీసులు ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. ఈ కేసులో పోలీసులు, చంద్రబాబు పేరును ఏ1గా చేర్చారు. ఎఫ్ఐఆర్‌లో మొత్తం 20మంది పేర్లను చేర్చిన పోలీసులు.. ఎ1గా చంద్రబాబు, ఎ2గా దేవినేని ఉమ, ఎ3గా అమర్నాథ్‌రెడ్డి పేర్లను చేర్చారు. అల్లర్లు సృష్టించాలనే ఉద్దేశంతోనే రెచ్చగొట్టారని అభియోగాలతో కేసు నమోదు చేశారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News