Sunday, December 22, 2024

పెద్ద అంబర్ పేట లో పోలీసుల కాల్పులు

- Advertisement -
- Advertisement -

దోపిడీలకు పాల్సడుతున్న పార్థి గ్యంగ్ ను నల్లగొండ పోలీసులు హైదరాబాద్ శివారు పెద్ద అంబర్ పేట సమీపంలోని ఔటర్ రింగు రోడ్డు వద్ద అదుపులోకి తీసుకున్నారు. ఈ క్రమంలో ముఠాలోని కొందరు సభ్యులు పోలీసులపై కత్తులతో దాడికి దిగారు. దీంతో పోలీసులు గాల్లోకి కాల్సులు జరిపారు. ఈ ఘటనకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News