Wednesday, January 22, 2025

పోలీసు అభ్యర్థులకు బిగ్‌ అలర్ట్‌.. డిసెంబర్ 8 నుంచి ఫిట్ నెస్ పరీక్షలు..

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్ : డిసెంబర్ 8 నుంచి పోలీసు అభ్యర్థులకు ఫిట్ నెస్ పరీక్షలు నిర్వహించనున్నట్లు తెలంగాణ రాష్ట్ర స్థాయి పోలీస్ రిక్రూట్‌మెంట్ బోర్డ్ (టిఎస్ ఎల్ పి ఆర్ బి) ప్రకటించింది. ఇప్పటికే క్వాలీఫై అయిన అభ్యర్థులకు ఫిట్ నెస్ పరీక్షలు నిర్వహించనుంది. 11 కేంద్రాల్లో దేహదారుఢ్య పరీక్షలు నిర్వహించనున్నారు. అభ్యర్థులు ఎల్లుండి (నవంబర్ 29) ఉదయం 8 గంటల నుంచి డిసెంబర్ 3 అర్దరాత్రి వరకు టిఎస్ ఎల్ పి ఆర్ బి వెబ్ సైట్ నుంచి  అడ్మిట్ కార్డులు డౌన్ లోడ్ చేసుకోవచ్చని పోలీస్ రిక్రూట్ మెంట్ బోర్డు ప్రకటించింది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News