Saturday, February 1, 2025

గన్నేరువరం పోలీసుల ఔదార్యం..

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్: కరీంనగర్ జిల్లా గన్నేరువరం మండల కేంద్రానికి చెందిన వేముల సుప్రియ గర్భిణీ స్త్రీ. ఆమెకు పురిటి నొప్పులు రావడంతో వారు 108 అంబులెన్స్ కు ఫోన్ చేయగా అంబులెన్స్ చొక్కారావుపల్లె మీదుగా గన్నేరువరం చెరువు మత్తడి వద్దకు వచ్చి దాటే పరిస్థితి లేక వెను దిరిగి పోయింది. దీంతో బాధితులు పోలీసుల సహాయం కోరారు. వెంటనే స్పందించిన పోలీసులు సుప్రియ ని పోలీసు వాహనంలో ఆసుపత్రికి తరలించారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News