Monday, December 23, 2024

ఎంఎల్ఎ రఘునందన్ రావు వాహనం తనిఖీ

- Advertisement -
- Advertisement -

దుబ్బాక : మిరుదొడ్డి మండలం పెద్ద చెప్యాల, అల్వాల, లింగంపల్లి గ్రామాల్లో ఎన్నికల ప్రచారం ముగించుకొని దుబ్బాక   వైపుకు వస్తుండగా భూంపల్లి చౌరస్తా లో దుబ్బాక ఎంఎల్ఎ రఘునందన్ రావు వాహనాన్ని ఆపి పోలీసులు తనిఖీ చేశారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News