Wednesday, April 2, 2025

లాస్య నందిత ప్రమాద ఘటనపై పోలీసుల దర్యాప్తు..

- Advertisement -
- Advertisement -

సికింద్రాబాద్ కంటోన్మెంట్ ఎమ్మెల్యే లాస్య నందిత(37) పటాన్ చెరు ఓఆర్ఆర్ పై జరిగిన రోడ్డుప్రమాదం మరణించారు. ప్రమాద ఘటనపై అమీన్ పూర్ పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. నందిత మృతిపై పోలీసులు వివిధ కోణాల్లో దర్యాప్తు ప్రారంభించారు. తెల్లవారుజామునే ప్రమాదం జరిగినట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. డ్రైవర్ నిద్రమత్తు, వేగమే ప్రమాదానికి కారణమై ఉండొచ్చని పోలీసులు అంచనా వేస్తున్నారు. కారు ముందు భాగం రెయిలింగ్ ను ఢీకొట్టింది. ప్రమాద తీరును పోలీసు బృందాలు పరిశీలిస్తున్నాయి.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News