Thursday, January 23, 2025

వ్యాపారులకు పోలీస్ లైసెన్స్ తప్పనిసరి

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్ : హైదరాబాద్ లో వ్యాపారులకు ట్రేడ్ , ఫుడ్, ఫైర్ ఎన్ఓసితో పాటు పోలీస్ లైసెన్స్ తప్పనిసరిగా ఉండాది. 2014 తరువాత ఉన్నతాధికారులు పోలీసు లైసెన్స్ రద్దు చేశారు. 9 సంవత్సరాల తరువాత మళ్ళి పోలీస్ లైసెన్స్ నిబంధనలు అమల్లోకి వచ్చాయి.

hyderabadpolice.gov.inలో దరఖాస్తు చేసుకోవాలని పోలీసులు సూచించారు. ఏప్రిల్ 1 నుంచి తదుపరి ఏడాది మార్చి 31 వరకు గడువుతో లైసెన్సులు జారీ చేయడం జరుగుతుందని వెల్లడించింది. వ్యాపార స్థాయిని బట్టి రూ.1000 నుంచి రూ.15000 వరకు రుసుం చెల్లించాల్సి ఉంటుంది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News