Monday, December 23, 2024

ఒకడు చిల్ అయ్యాడు… పోలీస్ బాస్ ఔట్

- Advertisement -
- Advertisement -

లక్నో: పోలీస్ అధికారి కూర్చీలో కూర్చొని ఓ వ్యక్తి మద్యం సేవించడంతో ఆ వ్యక్తిని పోలీసులు అరెస్టు చేసి చేయడంతో పిఎస్ అధికారిని సస్పెండ్ చేసిన సంఘటన ఉత్తర ప్రదేశ్ రాష్ట్రం సహరన్‌పూర్‌లో జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం…. మార్చి నెలలో హోళ్లీ పండుగ సమయంలో ఓ వ్యక్తి స్టేషన్‌లో చొరబడి పోలీస్ స్టేషన్ ఇంఛార్జీ కూర్చునే సీటులో కూర్చున్నాడు. అనంతరం మద్యం బాటిల్ తీసి గ్లాసులో పోసుకొని తాగాడు. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ కావడంతో ఉన్నాధికారులు విచారణకు ఆదేశించారు. వీడియో, ఫోటోలు నిజమేనని తేలడంతో పోలీస్ స్టేషన్ ఇంజార్జీ సచిన్ త్యాగిని సస్పెండ్ చేయడంతో మందుబాబును అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించారు.

Also Read: డ్రగ్స్ మత్తులో కత్తితో పొడిచి కన్నతల్లినే చంపేసిన బాడీబిల్డర్

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News