Monday, April 28, 2025

సాయికృష్ణ కస్టడీకి పోలీసుల పిటిషన్

- Advertisement -
- Advertisement -

సిటీబ్యూరో: వివాహం చేసుకోవాలని ఒత్తిడి చేసిన ప్రి యురాలిని హత్య చేసిన సంఘటనలో నిందితుడిని కస్టడీకి ఇవ్వాలని శం షాబాద్ రూరల్ పోలీసులు సోమవారం కోర్టులో పిటిషన్ దాఖలు చేశా రు. సరూర్‌నగర్‌కు చెందిన అయ్యగారి వెంకటసూర్య సాయికృష్ణ, తన ప్రి యురాలు అప్సరను దారుణంగా హత్య చేసిన విషయం తెలిసిందే. నిం దితుడిని అరెస్టు చేసిన శంషాబాద్ పోలీసులు రిమాండ్‌కు తరలించారు. కేసు విచారణలో భాగంగా సాయికృష్ణను వారం రోజుల పాటు కస్టడీకి ఇవ్వాలని పోలీసులు ఉప్పరపల్లి కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News