Saturday, April 12, 2025

హుక్కా కేఫ్‌పై పోలీసుల దాడి.. ముగ్గురి అరెస్ట్

- Advertisement -
- Advertisement -

police raid hookah cafe in hyderabad

హైదరాబాద్: హుక్కా సెంటర్‌పై పోలీసులు దాడి చేసి ముగ్గురు వ్యక్తులను అరెస్టు చేశారు. హుక్కా సేవిస్తున్న 15మందిని కూడా అదుపులోకి తీసుకున్నారు. నగరానికి చెందిన సల్మాన్ డార్క్ ఓ కేఫ్ పేరుతో ఖాన్ లతీఫ్ ఖాన్ ఎస్టేట్‌లో హుక్కా సెంటర్‌ను నిర్వహిస్తున్నాడు. ఎండి వారిస్, ఎండి షోయబ్ హుక్కా సెంటర్‌లో పనిచేస్తున్నారు. హుక్కా సెంటర్‌లో నిషేధిత ఫ్లేవర్లు ఉన్నాయనే సమాచారం రావడంతో సెంట్రల్ జోన్ టాస్క్‌ఫోర్స్ పోలీసులు గురువారం రాత్రి దాడి చేసి అరెస్టు చేశారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News