Monday, December 23, 2024

జీడిమెట్లలో కల్తీ ఐస్‌క్రీమ్ కేంద్రంపై పోలీసుల దాడి

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్: జీడిమెట్లలో కల్తీ ఐస్‌క్రీమ్‌ను తయారీ కేంద్రంపై పోలీసులు దాడి చేశారు. ప్రముఖ బ్రాండ్ పేరుతో ప్రాణాంతక రసాయనాలతో ఐస్‌క్రీమ్ తయారీ చేశారు. ఐస్‌క్రీమ్ కేంద్రం నిర్వాహకుడు ఫిరోజ్‌ను పోలీసులు అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించారు. తయారీ కేంద్రం నుంచి రూ.15 లక్షల విలువైన సామాగ్రిని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఎండాకాలం కావడంతో కొందరు కల్తీ ఐస్‌క్రీములు తయారు మార్కెట్‌లో అమ్ముతున్నారు. కల్తీ ఐస్‌క్రీములపై పోలీసులు దృష్టి సారించాల్సి ఉంది.

Also Read:  కర్ణాటకలో మతతత్వ పూనకం!

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News