Friday, December 27, 2024

పేకాట స్థావరంపై పోలీసుల దాడి

- Advertisement -
- Advertisement -

Police raid on poker stand in Mylardevpally

హైదరాబాద్: నగరంలోని మైలార్‌ దేవ్‌పల్లి పోలీస్ స్టేషన్ పరిధిలో ఓ పారిశ్రామిక వాడలో పేకాట స్థావరంపై స్థానిక పోలీసులు ఆదివారం దాడులు నిర్వహించారు. పేకాట ఆడుతున్న వారి వద్ద నుంచి డెడ్ గన్ ను స్వాధీనం చేసుకున్నారు. వీరంతా ఇతర రాష్ట్రాలకు చెందిన వారిగా గుర్తించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు నిందితులను అదుపులోకి తీసుకొని విచారిస్తున్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News