Monday, December 23, 2024

కోళ్ల పందాల స్థావరాలపై పోలీసుల దాడులు: 23 మంది అరెస్ట్

- Advertisement -
- Advertisement -

ఇబ్రహీంపట్నం: రంగారెడ్డి జిల్లాలో కోళ్ల పందాల స్థావరాలపై పోలీసులు గురువారం దాడులు చేశారు. ఇబ్రహీంపట్నం మండలం తులెకలాన్ వద్ద కోళ్ల పందాలు నిర్వహించారు. కోళ్ల పందాలు ఆడుతున్న 23 మందిని పోలీసులు అరెస్ట్ చేశారు. మరో ఇద్దరు పరారీలో ఉన్నారు. నిందుతుల నుంచి 9 కోళ్లు, 15 బైకులు, రూ. 1.04 లక్షలు స్వాధీనం చేసుకున్నారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు పరారీలో ఉన్న వారికోసం గాలిస్తున్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News