Sunday, April 6, 2025

మసాజ్ సెంటర్ల ముసుగులో వ్యభిచారం…

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్: నగరంలోని బంజారాహిల్స్ లోని పలు మసాజ్ సెంటర్లపై పోలీసులు దాడులు చేశారు. అనుమతులు లేకుండా మసాజ్ సెంటర్లు నిర్వహించడమే కాకుండా.. మసాజ్ సెంటర్ ముసుగులో వ్యవభిచారం నిర్వహిస్తున్న ముఠాను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. వ్యభిచారం నిర్వహిస్తున్న రెండు మసాజ్ సెంటర్లను పోలీసులు సీజ్ చేశారు. నిందితులపై కేసు నమోదు చేసి విచారిస్తున్నట్లు పోలీసులు పేర్కొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News