Monday, December 23, 2024

ఐ న్యూస్ ఛానల్ ఎండి శ్రవణ్ రావు ఇంట్లో పోలీసుల సోదాలు

- Advertisement -
- Advertisement -

ఐ న్యూస్ ఎండి శ్రవణ్ కుమార్ రావు తో కలిసి ఫోన్ టాపింగ్ కు పాల్పడ్డట్టు ప్రణీత్ రావు పోలీసులకు స్టేట్మెంట్ ఇచ్చాడు. ఐ న్యూస్ ఆఫీసులో ఒక ప్రత్యేక సర్వర్ రూమ్ ఏర్పాటు చేసి వ్యాపారవేతలు, రాజకీయ నాయకుల ఫోన్ టాపింగ్ కు పాల్పడ్డట్టు ప్రణీత్ రావు పోలీసులకు తెలిపాడు.  ప్రణీత్ రావు ఇచ్చిన ఆధారాలతో శ్రవణ్ కుమార్ రావు ఇంట్లో పోలీసులు సోదాలు చేస్తున్నారు. ప్రస్తుతం శ్రవణ్ కుమార్ రావు లండన్ పారిపోయినట్టు  పోలీసులు అనుమానిస్తున్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News