Monday, December 23, 2024

బాలానగర్ పిఎస్ లో పరిధిలో నగదు పట్టివేత..

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్: బాలానగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో భారీగా నగదు పట్టుబడింది. పోలీసులు బుధవారం ఉదయం వాహనాల తనిఖీ నిర్వహించారు. ఈ క్రమంలో రూ.52.50లక్షలు గుర్తించి పట్టుకున్నారు. సరైన పత్రాలు లేకపోవడంతో నగదును పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.

కాగా, తెలంగాణలో ఎలక్షన్స్ కోడ్ అమలులోకి వచ్చినప్పటి నుంచి రాష్ట్రవ్యాప్తంగా పోలీసులు, ఎన్నికల అధికారులు చెక్ పోస్టులు ఏర్పాటు చేసిన విషయం తెలిసిందే. దీంతో భారీగా నగదు, బంగారం, వెండి ఆభరాణాలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News