Sunday, February 23, 2025

ఆసియాలో అతిపెద్ద మార్కెట్ ఎనుమాముల..

- Advertisement -
- Advertisement -

వర్ధన్నపేట నియోజక వర్గ పరిధిలో ఆసియాలో అతిపెద్ద మార్కెట్ ఎనుమాముల అని ఎమ్మెల్యె అరూరి రమేష్ తెలిపారు.
వరంగల్ జిల్లాలో ఎనుమాముల పోలీస్ స్టేషన్ ను మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు బుధవారం ప్రారంభించారు.ఈ సందర్భంగా ఎమ్మెల్యె అరూరి రమేష్ మాట్లాడారు. ఈ మార్కెట్లో పోలిస్ స్టేషన్ ఏర్పాటు చేసుకోవడం సంతోషమని హర్షం వ్యక్తం చేశారు.దీనికి సహకరించిన మంత్రి దయకర్ రెడ్డికి కృతజ్ఞతలు తెలిపారు. శాంతి భద్రతలు బాగున్నాయి కాబట్టే, అనేక కంపెనీలు, పెట్టుబడి దారులు వస్తున్నారని ఆయన తెలిపారు.సీఎం కేసీఆర్ గారు దూరదృష్టితో శాంతి భద్రతల పరిరక్షణకు అత్యంత ప్రాధాన్యత ఇచ్చారని అన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News