Monday, December 23, 2024

కెసిఆర్ తో పోలీస్ వ్యవస్థ పటిష్టం: మహమూద్ అలీ

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్: దేశంలోనే తెలంగాణ అన్ని రంగాల్లో అగ్రపథంలో ఉందని మంత్రులు మహమూద్ అలీ తెలిపారు. మేడిపల్లిలో రాచకొండ కమిషనరేట్ పరిధిలో నూతన భవన నిర్మాణానికి మంత్రులు మహమూద్ అలీ, మల్లారెడ్డి శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా మహమూద్ అలీ మీడియాతో మాట్లాడారు. తెలంగాణలో పోలీస్ వ్యవస్థను సిఎం కెసిఆర్ పటిష్టం చేశారని ప్రశంసించారు. ఈ కార్యక్రమంలో రాచకొండ కమిషనర్ డిఎస్ చౌహాన్, ఉప్పల్ ఎంఎల్ఎ బేతి సుభాష్ రెడ్డి, పోలీసులు తదతరులు పాల్గొన్నారు.

Also Read: హైదరాబాద్‌లో మరోసారి ఐటి సోదాల కలకలం

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News