Sunday, January 19, 2025

మోత్కూర్ లో పోలీస్ పెట్రోలింగ్ వాహనం, అంబులెన్స్ ఢీ…

- Advertisement -
- Advertisement -

 

మోత్కూర్: యాదాద్రి భువనగిరి జిల్లా మోత్కూర్ మండలం పాటిమట్ల గ్రామంలో మూలమలుపు వద్ద గురువారం ఉదయం రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. పోలీస్ పెట్రోలింగ్ వాహనం, 102 అంబులెన్స్‌లు ఢీకొన్నాయి. ఎదురెదురుగా ఢీకొనడంతో వాహనాలు దెబ్బతిన్నాయి. ఈ ప్రమాదంలో కానిస్టేబుల్ శ్రీనివాస్ తీవ్రంగా గాయపడ్డారు. క్షతగాత్రుడిని స్థానిక ఆస్పత్రికి తరలించారు. ప్రాణాపాయం తప్పడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News