Wednesday, January 22, 2025

హత్య కేసు మిస్టరీని ఛేదించిన పోలీసులు

- Advertisement -
- Advertisement -

అక్రమ సంబంధంమే కారణం
నిందితుని అరెస్ట్ రిమాండ్ తరలింపు
కేసు వివరాలను వెల్లడించిన డీఎస్పీ రఘ

Police who solved murder case mystery

మనతెలంగాణ/హుజూర్‌నగర్‌టౌన్: హుజూర్‌నగర్ మండలం లకారంలో జరిగిన హత్య కేసు మి స్టరీని పోలీసులు చేధించారు. శనివారం కేసుకు సంబంధించిన వివరాలను డీఎస్పీ రఘు సర్కిల్ కార్యాలయంలో నిందితుని మీడియా ఎదుట ప్రవేశ పెట్టి విలేకరులకు వెల్లడించారు. డీఎస్పీ తెలిపిన వివరాల ప్రకారం లకారం గ్రామానికి చెందిన బాతు క మహేష్ (32) అదే గ్రామానికి చెందిన పొదిల సైదులు భార్యతో అక్రమ సం బంధం పెట్టు కున్నాడనే నెపంతో మహేష్ తన కౌలు పొలం వద్దకు వెళ్లుతుండగా అదే సమ యంలో సైదులు ట్రాక్టర్ తో ద్విచక్ర వాహనాన్ని గుద్దిపొలంలో వేసి తొక్కించి దారుణంగా చంపి పారి పోయినట్లు నిందితుడు నేరాన్ని అం గీ కరించినట్లు తెలిపారు. నిందితుని అరెస్ట్ చేసి రి మాండ్ కు తరిలించినట్లు పేర్కొన్నారు. ఈ కేసు లోచాకచాక్యంగా వ్యవహరించిన సీఐ రా మ లిం గరెడ్డి,ఎస్సైవెంకట్‌రెడ్డినిడీఎస్పీఅభినందించారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News