Sunday, January 19, 2025

నాపై రాజకీయ కుట్ర: ఎంఎల్‌ఎ దుర్గం చిన్నయ్య

- Advertisement -
- Advertisement -

మంచిర్యాల: తనపై రాజకీయ కుట్ర జరుగుతోందని ఎంఎల్‌ఎ దుర్గం చిన్నయ్య తెలిపారు. ఇవాళ ఆయన మీడియాతో మాట్లాడారు. మహిళలను అడ్డుపెట్టుకొని తప్పుడు ఆరోపణలు, అరిజన్ డైరీ ఆరోపణ నిరాధారం చేసిందని, 2012 నుంచే అరిజన్ డైరీ ఎండి ఆదినారాయణపై చీటింగ్ కేసులున్నాయన్నారు. పోలీసులు దర్యాప్తులో వాస్తవాలు తెలుస్తాయన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News