Sunday, January 19, 2025

కీసరలో కానిస్టేబుల్ కిష్టయ్య ముదిరాజ్‌కు ఘన నివాళి..

- Advertisement -
- Advertisement -

మన తెలంగాణ/కీసరః తెలంగాణ రాష్ట్ర సాధన కోసం మలిదశ ఉద్యమంలో ఆత్మబలిదానం చేసిన కానిస్టేబుల్ కిష్ణయ్య ముదిరాజ్ వర్ధంతిని పురస్కరించుకొని గురువారం ప్రజా ప్రతినిధులు, రాజకీయ పార్టీల నాయకులు, ముదిరాజ్ సంఘం నాయకులు ఆయనకు ఘనంగా నివాళులర్పించారు. కీసర ప్రధాన చౌరస్తాలోని తెలంగాణ అమర వీరుల స్థూపం వద్ద కిష్టయ్య ముదిరాజ్ చిత్ర పటానికి పూల మాలలు వేసి స్మరించుకున్నారు.

కార్యక్రమంలో జిల్లా పరిషత్ వైస్ ఛైర్మన్ బెస్త వెంకటేష్, కీసర సర్పంచ్ నాయకపు మాధురి వెంకటేష్ ముదిరాజ్, ఎంపీటీసీ తటాకం నారాయణ శర్మ, ముదిరాజ్ సంఘం నాయకులు మోర రవికాంత్ ముదిరాజ్, ఆనబోయిన జంగయ్య ముదిరాజ్, ఏలూరి శ్రీనివాస్ ముదిరాజ్, రాగుల అశోక్ ముదిరాజ్, కావళి నారాయణ ముదిరాజ్, ధర్మారం శ్రీనివాస్ ముదిరాజ్, సింగారం నారాయణ ముదిరాజ్, రాగుల రమేష్ ముదిరాజ్, మహేష్ ముదిరాజ్, చిక్కుడు రమేష్ ముదిరాజ్, కనబోయిన రమేష్ ముదిరాజ్, బోయిన జంగయ్య ముదిరాజ్, వివిధ పార్టీల నాయకులు పాల్గొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News