Thursday, January 23, 2025

రాజకీయ పర్యాటకులు వస్తారు.. పోతారు!

- Advertisement -
- Advertisement -

Political tourists come and go:KTR

ఇక్కడ కెసిఆర్ మాత్రమే ఉంటారు

హన్మకొండలో రాహుల్ గాంధీ
ప్రసంగం సమయంలో మంత్రి
కెటిఆర్ ట్వీట్

మన తెలంగాణ/హైదరాబాద్ : కాంగ్రెస్ పార్టీ నాయకులపై సెటైర్లు విసురుతూ కౌంటర్ ఇస్తున్న రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి కెటిఆర్ రాహుల్‌గాంధీ పర్యటన గురించి మరోసారి ట్విట్టర్ వేదికగా స్పందించారు. ‘పొలిటికల్ టూరిస్టులు వస్తుంటారు.. పోతుంటారు.. ఇక్కడ ఉండేది మాత్రం కెసిఆరే’ అని పేర్కొన్నారు. హనుమకొండ ఆర్ట్ కాలేజీ సభలో సరిగ్గా రాహుల్‌గాంధీ ప్రసంగిస్తున్న సమయంలో కెటిఆర్ ట్వీట్ చేయడం గమనార్హం.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News