Thursday, January 23, 2025

తమిళనాడులో రాహుల్ గాంధీ హెలికాప్టర్ ను తనిఖీ చేసిన ఎన్నికల అధికారులు

- Advertisement -
- Advertisement -

నీల్ గిరీస్: కాంగ్రెస్ నాయకుడు రాహుల్ గాంధీ వెళుతున్న హెలికాప్టర్ ను ఎన్నికల అధికారులు సోమవారం చెక్ చేశారు.  ఇక్కడ దిగిన హెలికాప్టర్ ను ఫ్లయింగ్ స్క్వాడ్ అధికారులు తనిఖీ చేశారని పోలీసులు తెలిపారు.

రాహుల్ గాంధీ తన పార్లమెంటరీ నియోజకవర్గం అయిన కేరళలోని వాయ్ నాడ్ కు వెళుతున్నప్పుడు ఇలా జరిగింది. అక్కడ ఆయన ఎన్నిక ప్రచారం, పబ్లిక్ మీటింగ్ కార్యక్రమాల్లో పాల్గొనడానికి వెళుతున్నప్పుడు ఇలా జరిగింది. రాహుల్ గాంధీ వాయనాడ్ నుంచి ఏప్రిల్ 26న లోక్ సభ స్థానానికి పోటీపడుతున్నారు.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News