Monday, January 20, 2025

సమస్యాత్మక ప్రాంతాల్లో సాయంత్రం 4 గంటలకే ముగిసిన పోలింగ్

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్: 9900 సమస్యాత్మక ప్రాంతాల్లో ముగిసిన పోలింగ్. భూపాలపల్లి, ములుగు,పినపాకలో ముగిసిన పోలింగ్.  ఆదిలాబాద్ పరిధిలోని సిర్పూర్, ఆసిఫాబాద్ లో ముగిసిన పోలింగ్. క్యూ లైన్లో ఉన్నవారికి ఓటేసే ఛాన్స్. ఇల్లందు, భద్రాచలం, ఖమ్మం, కొత్తగూడెంలో ముగిసిన పోలింగ్. చెన్నూరు, బెల్లంపల్లి, మంచిర్యాల, మంథనిలో ముగిసిన పోలింగ్. మిగతా చోట్ల మాత్రం సాయంత్రం 6 గంటల వరకు పోలింగ్ కొనసాగుతుంది.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News