Friday, December 20, 2024

మెదక్, మహబూబ్ నగర్ లో పోలింగ్ శాతం వివరాలు….

- Advertisement -
- Advertisement -

మెదక్ పార్లమెంట్ నియోజకవర్గంలో ఉదయం 9 గంటల వరకు 10.99 శాతం పోలింగ్ నమోదైంది. దుబ్బాక 13.06, గజ్వేల్ 11.12, మెదక్ 12, నర్సాపూర్ 12.24, పఠాన్ చెరు 9.15 శాతం పోలింగ్ నమోదైంది.

మహబూబ్ నగర్ పార్లమెంట్ నియోజకవర్గం పరిధిలో ఉదయం 9 గంటల వరకు 10.33 శాతం పోలింగ్ నమోదైంది. దేవరకొండలో 12.25, జడ్చర్ల 11.32, మహబూబ్ నగర్ 10.87, కొడంగల్ 11.1, మక్తల్ 8.07, నారాయణపేట 9.4, షాద్‌నగర్ 9.25 శాతం పోలింగ్ నమోదైంది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News