Monday, December 23, 2024

రేపటి నుంచి పాలిసెట్ తుది విడత కౌన్సెలింగ్

- Advertisement -
- Advertisement -

Polycet final phase counselling from tomorrow

మనతెలంగాణ/హైదరాబాద్ : రాష్ట్రంలో పాలిటెక్నిక్ డిప్లొమా కోర్సుల్లో ప్రవేశాలకు సోమవారం నుంచి తుది విడత కౌన్సెలింగ్ నిర్వహించనున్నారు. ఈ నెల 2వ తేదీన సర్టిఫికెట్ వెరిఫికేషన్ నిర్వహించనున్నట్లు పాలిసెట్ ప్రవేశాల కన్వీనర్ నవీన్ మిట్టల్ పేర్కొన్నారు. ఈ నెల 1 నుంచి 3వ తేదీ వరకు విద్యార్థులు వెబ్ ఆప్షన్లు నమోదు చేసుకోవాలని అన్నారు. ఈ నెల 6వ తేదీన సీట్లు కేటాయించనున్నట్లు వెల్లడించారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News