- Advertisement -
హైదరాబాద్: బిఆర్‌ఎస్ రూ.6 లక్షల కోట్ల అప్పు చేసిందని మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి మండిపడ్డారు. బుధవారం ఆయన మీడియాతో ప్రసంగించారు. టిఎస్‌పిఎస్‌సి ప్రక్షాళనకు తొలి అడుగు పడిందని, గతంలో నిరుద్యోగులు వివక్షకు గురయ్యారని, నిరుద్యోగులందరూ కలిసి ఇందిరమ్మ రాజ్యం తెచ్చుకున్నారని ప్రశంసించారు. ఈ ఏడాదిలో రెండు లక్షల ఉద్యోగాలు భర్తీ చేస్తామని హామీ ఇచ్చారు.
- Advertisement -