Sunday, February 23, 2025

బైక్ లు ఢీ… క్షతగాత్రులకు సహాయం చేసిన మంత్రి పొంగులేటి

- Advertisement -
- Advertisement -

చింతపల్లి: ఖమ్మం రూరల్ మండలం చింతపల్లి అరెంపల రోడ్డు వద్ద రెండు ద్విచక్ర వాహనాలు ఢీకొన్నాయి. ఈ ప్రమాదంలో ఇద్దరు గాయపడ్డారు. అదే సమయంలో అటుగా వెళ్తున్న మంత్రి పొంగుటేటి శ్రీనివాస్ రెడ్డి క్షతగాత్రులను అంబులెన్స్ లో ఆస్పత్రికి తరలించారు. వారి వివరాలు అడిగి తెలుసుకోవడంతో వారికి దైర్యం చెప్పారు. వారి కుటుంబ సభ్యులకు కూడా సమాచారం ఇచ్చారు. మెరుగైన వైద్యం అందించాలని చింతపల్లి వైద్యాశాఖ అధికారులకు ఫోన్ లో తెలిపారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News