Sunday, January 5, 2025

జైపాల్ రెడ్డి ఆశయాల కోసం కాంగ్రెస్ పని చేస్తుంది: పొంగులేటి

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్: దివంగత కాంగ్రెస్ సీనియర్ నేత జైపాల్ రెడ్డిని తెలుగు రాష్ట్రాలు గుర్తు చేసుకుంటున్నాయని మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి తెలిపారు. తెలంగాణ అభివృద్ధి, జైపాల్ రెడ్డి ఆశయాల కోసం కాంగ్రెస్ ప్రభుత్వం పని చేస్తుందని స్పష్టం చేశారు. ప్రజా పాలనకు ఈ 40 రోజుల పాలనే నిదర్శనమన్నారు. కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీలను నెరవేరుస్తుందని పొంగులేటి పేర్కొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News